కాజల్ చిత్రాలు రెండూ ఒకే రోజున విడుదల
- తెలుగులో 'రణరంగం'
- తమిళంలో 'కోమలి'
- హిట్ కోసం కాజల్ వెయిటింగ్
ఇక తమిళంలో జయం రవి సరసన కాజల్ 'కోమలి' సినిమా చేసింది. ప్రదీప్ రంగరాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా అక్కడ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో 'రణరంగం' .. తమిళంలో 'కోమలి' హిట్ కావాలనే కాజల్ కోరుకుంటోంది. అదే జరిగితే ఈ రెండు భాషల్లో ఆమెకి మరికొంత కాలం ఢోకా లేనట్టే.