రవితేజ సరసన నాయికగా అదితీరావు
- 'ఆర్ ఎక్స్ 100'తో హిట్ కొట్టిన అజయ్ భూపతి
- తదుపరి సినిమాగా 'మహాసముద్రం'
- త్వరలో రవితేజతో సెట్స్ పైకి
ఈ సినిమాలో కథానాయకుడిగా రవితేజను తీసుకున్న ఆయన, తాజాగా నాయిక పాత్ర కోసం అదితీరావును ఎంపిక చేసినట్టుగా సమాచారం. 'సమ్మోహనం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆమె, ఈ సినిమాతో ఇక్కడ బిజీ అవుతుందేమో చూడాలి. ఇక 'ఆర్ ఎక్స్ 100' తరువాత అజయ్ భూపతి చేస్తోన్న సినిమా కావడంతో, 'మహాసముద్రం' సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.