మళ్లీ సీత పాత్రలో నయనతార?
- భారీ దృశ్యకావ్యంగా 'రామాయణ'
- 1500 కోట్ల బడ్జెట్ తో రంగంలోకి
- గతంలో 'సీత' పాత్రతో మెప్పించిన నయన్
1500 కోట్లతో నిర్మితం కానున్న ఈ సినిమాలో 'సీత' పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్టుగా సమాచారం. గతంలో 'శ్రీరామరాజ్యం' సినిమాలో 'సీత' పాత్రకి జీవం పోసి నయనతార మంచి మార్కులు కొట్టేసింది. ఈ పాత్ర పోషణ ఆమెకి ఎన్నో ప్రశంసలు తెచ్చిపెట్టింది. అందువలన 'సీత' పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.