గ్లామర్ డోస్ పెంచేస్తోన్న ఈషా రెబ్బా
- ఈషా రెబ్బాకి తగ్గుతున్న అవకాశాలు
- సెట్స్ పై 'రాగల 24 గంటల్లో'
- సెప్టెంబర్ 5వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఆమె 'రాగాల 24 గంటల్లో' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'డమరుకం' దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బికినీతో ఈషా రెబ్బా ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందని అంటున్నారు. పాత్ర పరంగా గ్లామర్ డోస్ పెంచేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాతో ఆమెకి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి మరి. సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.