సినిమాలకి గుడ్ బై చెప్పనున్న నిహారిక?
- నిరాశ పరిచిన సినిమాలు
- మంచిపేరు తెచ్చిన వెబ్ సిరీస్ లు
- వెబ్ సిరీస్ లపైనే పూర్తి దృష్టి
అయితే ఈ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఇక సినిమాలకి గుడ్ బై చెప్పేయాలనే నిర్ణయానికి నిహారిక వచ్చేసిందనీ, ఈ విషయాన్ని తండ్రితోను చెప్పేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇకపై సినిమాల జోలికి వెళ్లకుండా వెబ్ సిరీస్ ల పైనే పూర్తి దృష్టిపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. వెబ్ సిరీస్ ల వల్లనే తనకి మంచి పేరు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.