బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్దా వెంకటేశ్వరరావు
- అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక
- పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానన్న శిద్దా
- హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానంటూ వ్యాఖ్య
ఈ సందర్భంగా శిద్దా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి, హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కూడా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.