చిరంజీవిగారితో డాన్స్ అంటే టెన్షన్ పడేదాన్ని: సీనియర్ హీరోయిన్ నళిని
- మా అమ్మగారే అన్నీ చూసుకునేవారు
- రోజుకి 5 షూటింగులకు వెళ్లేదాన్ని
- చిరంజీవితో డాన్స్ అంత ఆషామాషీ కాదన్న నళిని
అలాంటి పరిస్థితుల్లోనే చిరంజీవిగారితో కలిసి 'ఇంటిగుట్టు' చేయవలసి వచ్చింది. చిరంజీవిగారు డాన్స్ విషయంలో ఎంతటి శ్రద్ధ పెడతారో తెలిసిందే. పెర్ఫెక్షన్ కోసం ఆయన ఒకటికి పదిసార్లు రిహార్సల్స్ చేసేవారు. నాతోను అలా చేయిస్తారేమోనని చాలా టెన్షన్ పడేదాన్ని. ఆయనతో డాన్స్ అంటే అంత ఆషామాషీ కాదు. చేయగలుగుతానో లేదో అని ఒక పక్క .. మరో షూటింగుకి అందుకుంటానో లేదోనని మరో పక్క చాలా టెన్షన్ పడేదాన్ని" అని చెప్పుకొచ్చారు.