మెగా హీరో కొత్త సినిమా లాంచ్
- మారుతి దర్శకత్వంలో తేజు
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
- హిట్ కోసం తేజు వెయిటింగ్
ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా పేరు వినిపిస్తోంది. త్వరలోనే నటీనటుల .. సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. చాలా గ్యాప్ తరువాత తేజుకి 'చిత్రలహరి'తో ఓ మాదిరి సక్సెస్ లభించింది. ఈ సారి తప్పకుండా సూపర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఇక మారుతికి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమే. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.