‘మా’ ముఖ్యసలహాదారుడిగా సినీనటుడు కృష్ణంరాజు ఎన్నిక
- ‘మా’ అధ్యక్షుడిగా నరేశ్ ఆధ్వర్యంలో తొలి సర్వసభ్య సమావేశం
- ‘మా’లోని సభ్యులకు ప్రభుత్వ పథకాలతో అనుసంధానం
- త్వరలో నటీనటుల సంఘం భవనం నిర్మిస్తాం
అనంతరం, రాజశేఖర్ మాట్లాడుతూ, ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్, మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా లిద్దరూ కలిసి అన్నీ సరిచేశారని, సంతోషించాల్సిన విషయమని అన్నారు. ‘మా’ కుటుంబం చాలా అన్యోన్యంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు దంపతులతో పాటు ప్రముఖ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్, సీనియర్ నటుడు దేవదాస్ కనకాలను సత్కరించారు.