నా తమ్ముడు అండగా నిలబడటం వల్లనే ఈ స్థాయికి వచ్చాను: ఎల్బీ శ్రీరామ్
- మొదటి నుంచి నాటకాలంటే పిచ్చి
- ఉద్యోగాలు మానేస్తూ ఉండేవాడిని
- సినిమాల్లో ట్రై చేయమని తమ్ముడే చెప్పాడన్న ఎల్బీ
ఇలా ఎన్ని ఉద్యోగాలని మానేస్తాం అనిపించింది. అప్పటికే పెళ్లైపోవడం వలన భార్యను ఎలా పోషించడం అనే ఆందోళన మొదలైంది. సినిమాల్లో ట్రై చేయమని మా తమ్ముడు అన్నాడు. ఒక ఏడాదిపాటు గట్టి ప్రయత్నం చేయమనీ, అప్పటివరకూ తాను డబ్బు సర్దుతానని అన్నాడు. వాడికొచ్చే కొంత జీతంలోనే నా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. నా తమ్ముడు నాకు అండగా నిలవడం వల్లనే నేను ఈ రోజున ఈ స్థాయిలో వున్నాను" అని చెప్పుకొచ్చారు.