మల్లికార్జునరావుతో అక్కడే పరిచయమైంది: ఎల్బీ శ్రీరామ్
- అప్పట్లో చెన్నైలో ఉండేవాళ్లం
- గీతాకృష్ణ ద్వారా మల్లికార్జునరావుతో పరిచయమైంది
- ఇద్దరం మంచి స్నేహితులమయ్యామన్న ఎల్బీ శ్రీరామ్
గీతాకృష్ణ దగ్గరికి మల్లికార్జునరావు తరచూ వచ్చి కబుర్లు చెబుతుండేవాడు. విద్యాసాగర్ ద్వారా నాకు గీతాకృష్ణ .. ఆయన ద్వారా మల్లికార్జునరావు పరిచయమయ్యారు. ఆ తరువాత నేను .. మల్లికార్జునరావు మంచి స్నేహితులమయ్యాం. నేను రచయితగా చేసిన సినిమాల్లోను .. నటుడిగా చేసిన సినిమాల్లోనూ మల్లికార్జునరావు నటించాడు. ఆ రోజుల్లో అవకాశాల కోసం తిరిగినా, అవి అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి" అని చెప్పుకొచ్చారు.