కాళేశ్వరం ప్రాజెక్టుపై రవితేజ స్పందన
- ఘనంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
- సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్న సినీ ప్రముఖులు
- ఇంజినీరింగ్ అద్భుతమన్న రవితేజ
ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. అక్కినేని నాగార్జున ఇప్పటికే తన స్పందనను తెలియజేయగా ... తాజాగా రవితేజ స్పందిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతమని చెప్పడానికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పారు.