దిల్ రాజుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్?
- ఆగస్టు 15న 'సాహో'
- నెక్స్ట్ మూవీ టైటిల్ గా 'జాన్'?
- మరో భారీ ప్రాజెక్టుకు సన్నాహాలు
ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు అని అంటున్నారు. ఇటీవలే తన దగ్గరున్న ఒక కథను గురించి ప్రభాస్ కి దిల్ రాజు చెప్పడం .. చేద్దామని ఆయన అనడం జరిగిపోయాయట. ఆ కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించే దర్శకుడి కోసమే దిల్ రాజు అన్వేషణ సాగుతోందని చెబుతున్నారు. గతంలో ప్రభాస్ కి 'మున్నా' వంటి ఫ్లాప్ ఇచ్చిన దిల్ రాజు, ఆ తరువాత 'మిస్టర్ పెర్ఫెక్ట్' తో భారీ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.