ఆకట్టుకునే 'ఓటర్' ట్రైలర్
- మంచు విష్ణు హీరోగా 'ఓటర్'
- రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 21వ తేదీన భారీ విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. రాజకీయాలలో మార్పును కోరుకునే ఒక 'ఓటర్' గా మంచు విష్ణు చెప్పే డైలాగ్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. సంపత్ .. పోసాని కీలకమైన పాత్రలను పోషించినట్టుగా ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.