'హిప్పీ'తో బరిలోకి దిగుతోన్న దిగాంగన
- టీఎన్ కృష్ణ దర్శకుడిగా 'హిప్పీ'
- కథానాయికగా 'దిగాంగన' పరిచయం
- ఈ నెల 6వ తేదీన విడుదల
దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ అమ్మడిపైకి వెళ్లింది. ప్రస్తుతం తెలుగులో రష్మిక మందన .. పాయల్ రాజ్ పుత్ తమ దూకుడు చూపుతున్నారు. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ అగ్రస్థానం దిశగా దూసుకుపోతున్నారు. మరి దిగాంగన వాళ్ల రేస్ లో జాయిన్ అవుతుందా లేదా అనేది, 'హిప్పీ' సినిమా విడుదలైతేగాని తెలియదు.