ఇక్కడ ఆర్టిస్టులే లేనట్టుగా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు: నటి రాధా ప్రశాంతి
- చిత్రపరిశ్రమలో ఒకప్పటి పరిస్థితులు వేరు
- ఇక్కడి ఆర్టిస్టులను పట్టించుకోవడం లేదు
- బిజినెస్ పేరుతో పక్కన పెట్టేస్తున్నారు
అక్క .. చెల్లి .. వదిన .. అమ్మ పాత్రలు చేయడానికి ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు వున్నారు. అయినా ఆ పాత్రలకి వేరే రాష్ట్రాల వారిని తీసుకుంటున్నారు. ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన తెలుగు వాళ్లు ఏమైపోవాలనేది దర్శక నిర్మాతలుగానీ .. కొంతమంది హీరోలుగాని ఆలోచించడం లేదు. బిజినెస్ పేరుతో ఇక్కడి వాళ్లను పక్కన పెట్టేయడం బాధాకరం" అని అన్నారు.