అందుకే నేను పెళ్లిచేసుకోలేదు: నటి పాకీజా
- ఒక వైపున అమ్మకి వైద్యం చేయించాలి
- మరో వైపున చెల్లి పెళ్లి చేయాలి
- అన్నిటికీ ఆ దేవుడే వున్నాడు
ఇలాంటి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకుంటే, వచ్చేవాడు నా బాధ్యతలకు అడ్డు తగలొచ్చు. లేదంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఉడాయించవచ్చు. మా బంధువుల్లో ఒకరికి ఇలాగే జరిగింది. ఆ భయంతోనే నేను పెళ్లి చేసుకోలేదు. నా వృద్ధాప్యంలో చెల్లెలి పిల్లలు చూస్తారనే ఆశ వుంది. వాళ్లు చూడకపోతే ఆ దేవుడే చూసుకుంటాడనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చారు.