సిక్కిం సీఎంగా తమాంగ్ ప్రమాణస్వీకారం
- తమాంగ్ తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
- నేపాలీ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన తమాంగ్
- ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ నేతలు, నాయకులు
ఈ కార్యక్రమానికి ఎస్కేమ్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాగా, సిక్కిం శాసనసభలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఎస్కేఎమ్ పార్టీకి 17 స్థానాలు రాగా, ఎస్డీఎఫ్ పార్టీకి 15 స్థానాలు లభించాయి.