విదేశాలకు వెళుతుంటే బలవంతంగా కిందకు... జెట్ మాజీ చీఫ్ కు ఘోర అవమానం!
- దుబాయ్ బయలుదేరిన నరేశ్ గోయల్ దంపతులు
- జెట్ ఎయిర్ వేస్ కు రూ. 15 వేల కోట్ల అప్పులు
- స్పందించేందుకు నిరాకరించిన సంస్థ
ఈ నేపథ్యంలో ఆయన దుబాయ్ కి బయలుదేరగా, విమానం కదిలిన తరువాత, ఆయన ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పైలట్ కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి, విమానాన్ని వెనక్కు రప్పించి, గోయల్ దంపతులను కిందకు దించారు. ఈ ఘటనపై స్పందించేందుకు జెట్ ఎయిర్ వేస్ నిరాకరించడం గమనార్హం.