తెరపై భార్యాభర్తలుగా సాయేషా సైగల్ - ఆర్య
- ఆర్య సరసన సాయేషా సైగల్
- నిర్మాతగా స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా
- నిన్ననే పూర్తయిన పూజా కార్యక్రమాలు
తమిళంలో శక్తి సౌందరరాజన్ 'టెడ్డీ' అనే ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నిన్ననే ఈ సినిమా చెన్నైలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కథలో ఈ జంట ఫస్టాఫ్ లో ప్రేమికులుగా .. ఆ తరువాత భార్యాభర్తలుగా కనిపిస్తారని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.