చంద్రబాబుతో బాలకృష్ణ భేటీ.. పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చ
- నారా లోకేశ్‌తో పాటు భరత్ ఓటమి
- ఇప్పటికి పార్టీ 5 సార్లు విజయం.. నాలుగు సార్లు ఓటమి
- ఇంతటి ఘోర వైఫల్యం ఇదే తొలిసారి
అయితే ఇంతటి ఘోర వైఫల్యం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, బాలకృష్ణ భేటీపై ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. అలాగే పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది.