శర్వానంద్ కొత్త సినిమా నుంచి ఫస్టులుక్ వచ్చేస్తోంది
- సుధీర్ వర్మ నుంచి కొత్త చిత్రం
- డిఫరెంట్ లుక్ తో శర్వానంద్
- కథానాయికలుగా కాజల్ - కల్యాణి ప్రియదర్శన్
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్ కి ముహూర్తాన్ని ఖాయం చేశారు. ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ కొంతసేపటి క్రితం ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కథానాయికలుగా కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు.