అమిత్ షా ఇచ్చిన విందుకు హాజరైన ప్రధాని మోదీ
- ఢిల్లీలోని అశోకా హోటల్ లో విందు
- ఈ విందుకు మంత్రులు, ముఖ్య నేతలు హాజరు
- మోదీకి ఎన్డీయే పక్ష నేతల సన్మానం
కాగా, కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రానిపక్షంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న అంశంపై విందుకు ముందు జరిగిన భేటీలో ఎన్డీయే పక్ష నేతలు చర్చించినట్టు సమాచారం.