నాకు ఎవరితోనూ అఫైర్ లేదు .. పెళ్లి ఆలోచన అంతకంటే లేదు: హీరోయిన్ అంజలి
- నాకు హారర్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం
- స్నేహాన్ని చూసి అపార్థం చేసుకోవద్దు
- 'సైలెన్స్' కోసం అమెరికా వెళుతున్నాను
ఈ కారణంగానే ఈ కాన్సెప్ట్ తో కూడిన కథలు నా దగ్గరికి వస్తున్నాయి. నాకు అఫైర్ ఉందనీ .. బ్రేకప్ జరిగిందనే వార్తలు చాలా రోజులుగా షికారు చేస్తున్నాయి. నాకు ఎవరితోను అఫైర్ లేదు కనుక, బ్రేకప్ జరిగే ఛాన్స్ లేదు. స్నేహాన్ని చూసి అపార్థం చేసుకోవద్దు. అలాగే ఇప్పట్లో పెళ్లి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే నా దృష్టి అంతా కూడా సినిమాలపైనే వుంది. నా తదుపరి సినిమా అయిన 'సైలెన్స్' కోసం అమెరికా వెళుతున్నాను" అని చెప్పుకొచ్చింది.