టైమ్స్ జాబితాలో ప్రభాస్ ను వెనక్కినెట్టిన విజయ్ దేవరకొండ
- నాలుగోస్థానంలో విజయ్ దేవరకొండ
- ప్రభాస్ కు 12వ ర్యాంక్
- గతేడాది సెకండ్ ప్లేస్ లో ఉన్న ప్రభాస్
ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు స్థానాలు పతనమై ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచాడు. కాగా, టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ కు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో 12వ ర్యాంక్ ఇచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2017 సంవత్సరానికి గాను ప్రభాస్ కు ఇదే జాబితాలో సెకండ్ ర్యాంక్ లభించింది. తెలుగు చిత్రసీమ నుంచి రానా దగ్గుబాటి కూడా ఈ జాబితాలో ఉన్నాడు. గతేడాది 7వ ర్యాంక్ లో ఉన్న రానాకు ఈసారి 19వ ర్యాంక్ ఇచ్చారు.