మేము కేసీఆర్ కు భయపడుతున్నామా?: ప్రముఖ రచయిత కోన వెంకట్
- సినిమా వాళ్లకు కేసీఆర్ బెదిరింపు ఆరోపణలపై స్పందన
- భయపెట్టడం నిజమే అయితే భయపడటమూ నిజమే!
- చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల వైసీపీకి ఓట్లు పడతాయా?
కేసీఆర్ లేదా కేటీఆర్ బెదిరింపులతో తానో, మరొకరో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల టీడీపీకి పడాల్సిన ఓట్లన్నీ వైసీపీకి పడతాయా? ప్రజలను తాము ఏ రకంగా ప్రభావితం చేయగల్గుతామని అన్నారు. ప్రజలను అంతగా తాను ప్రభావితం చేయగలనని అనుకోవట్లేదని కోన వెంకట్ వ్యాఖ్యానించారు.