రొమాన్స్ ప్రధానంగా వదిలిన 'హిప్పీ' ట్రైలర్
- కార్తికేయ నుంచి 'హిప్పీ'
- కథానాయికగా దిగాంగన
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
రొమాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తెలుగుతో పాటు తనకి తమిళంలోను మంచి క్రేజ్ వస్తుందని కార్తికేయ భావిస్తున్నాడు. తమిళనాట కూడా తన మార్కెట్ పెరుగుతుందని ఆశిస్తున్నాడు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా, ఆయన నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.