రవితేజ కోసం ట్రై చేస్తోన్న దర్శకులు
- ఇబ్బందుల్లో 'డిస్కోరాజా' ప్రాజెక్టు?
- షూటింగు ఆగిపోయిందంటూ టాక్
- రంగంలోకి దిగిన యువ దర్శకులు
దాంతో రవితేజతో తమ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి కొంతమంది దర్శకులు రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఆ జాబితాలో అజయ్ భూపతి .. గోపీచంద్ మలినేని .. సంపత్ నంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తమ దగ్గరున్న కథలతో రవితేజను ఒప్పించడానికి ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఈ ముగ్గురు దర్శకులలో రవితేజను ఎవరు ఒప్పిస్తారో .. ఎవరితో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళతాడో చూడాలి.