పాటలు మినహా చాలావరకూ కానిచ్చేసిన శేఖర్ కమ్ముల
- శేఖర్ కమ్ముల నుంచి తాజా చిత్రం
- కొత్త హీరో హీరోయిన్ల పరిచయం
- దసరాకి ముందు విడుదల
టైటిల్ ఇంకా నిర్ణయించని ఈ సినిమా ద్వారా ఆయన కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేయనున్నాడు. వాళ్లు ఎవరు? ఎలా వుంటారు? అనే విషయాలు బయటికిరాకుండా శేఖర్ కమ్ముల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేశాడు. మూడు పాటలు మాత్రమే పెండింగ్ లో వున్నట్టుగా చెబుతున్నారు. ఏషియన్ సునీల్ నిర్మిస్తోన్న ఈ సినిమా, దసరాకి ముందు విడుదలకావొచ్చునని అంటున్నారు.