దిల్ రాజు మూవీతో అవికా గోర్ రీ ఎంట్రీ
- స్లిమ్ గా మారిపోయిన అవికా గోర్
- 'ఇద్దరిలోకం ఒకటే'లో ఛాన్స్
- సాయితేజ్ సినిమాలోనూ అవకాశం
అవన్నీ అటుంచితే ఈ అమ్మాయి ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. స్లిమ్ గా మారిన ఈ అమ్మాయి దిల్ రాజు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా ఆయన నిర్మిస్తోన్న 'ఇద్దరి లోకం ఒకటే'లో ఆమెకి ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. అంతేకాదు సాయితేజ్ హీరోగా మారుతి చేయనున్న సినిమాలోను ఆమెకి అవకాశం దక్కిందని అంటున్నారు. ఇకనైనా అవికా ఇక్కడ వరుస సినిమాలు చేస్తుందేమో చూడాలి.