తెలుగు చిత్రపరిశ్రమ చెన్నై నుంచి వచ్చేశాక అక్కడ చాలా ఇబ్బంది పడ్డాము: శుభలేఖ సుధాకర్
- స్నేహితులను జాబ్ అడిగాను
- మళ్లీ హోటల్లో పనిచేయాలనుకున్నాను
- టీవీ సీరియల్స్ ఆదుకున్నాయి
దాంతో అక్కడ మాకు పని లేకుండా పోయింది. ఏం చేయాలో పాలుపోలేదు .. చాలా ఇబ్బందులు పడ్డాము. స్నేహితులకి సంబంధించిన సంస్థల్లో ఉద్యోగం అడిగితే వాళ్లు సీరియస్ గా తీసుకోలేదు. సినిమాల్లోకి రావడానికి ముందు నేను హోటల్లో పనిచేశాను. అదే పనికి మళ్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అలాంటి సమయంలోనే టీవీ సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి .. నెలకి 30 రోజులూ పని దొరికింది. టీవీ సీరియల్స్ ఆదుకోవడంతో అక్కడే ఉండిపోయాము" అని చెప్పుకొచ్చారు.