నాని - ఇంద్రగంటి సినిమా టైటిల్ అది కాదట
- ఇంద్రగంటితో మరోసారి నాని
- వెరైటీ టైటిల్ ఖరారు
- త్వరలోనే సెట్స్ పైకి
ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా వున్నాడు. ఈ సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. కానీ అసలు ఆ టైటిల్ ను తాము అనుకోనేలేదని ఈ సినిమా టీమ్ చెబుతోంది. కథా పరంగా ఈ సినిమాకి ఒక వెరైటీ టైటిల్ ను అనుకుంటున్నారనీ, ఆ టైటిల్ ను రిజిస్టర్ చేసిన తరువాత, టైటిల్ లోగోతో కూడిన ఫస్టు లుక్ ను రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.