నాని సినిమా కోసం రంగంలోకి బాలీవుడ్ సంగీత దర్శకుడు
- అమిత్ త్రివేదికి పెరుగుతోన్న అవకాశాలు
- తెలుగు నుంచి వెళుతోన్న ప్రాజెక్టులు
- అమిత్ త్రివేది డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్
తాజాగా ఆయనకి మరో అవకాశం లభించింది. నాని - సుధీర్ బాబు కలిసి నటించే సినిమాకి సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేదిని ఎంపిక చేసుకున్నారు. నాని - సుధీర్ బాబు ప్రధాన పాత్రధారులుగా ఇంద్రగంటి మోహనకృష్ణ ఒక సినిమా చేయనున్నారు. జూలై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో అదితీరావ్ హైదరీ .. నివేదా థామస్ కథానాయికలుగా నటించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాల తరువాత అమిత్ త్రివేదికి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.