మమ్ముట్టి 'మధుర రాజా' వసూళ్ల వివాదం
- మమ్ముట్టి హీరోగా 'మధుర రాజా'
- మాఫియా నేపథ్యంలో సాగే కథ
- కీలకపాత్రలో జగపతిబాబు
దాంతో తొలివారంలో ఈ సినిమా మోహన్ లాల్ 'పులిమురుగన్' వసూళ్లను అధిగమిస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు ఈ సినిమా వసూళ్ల పట్ల సందేహాలను .. అనుమానాలను వ్యక్తం చేశారు. తొలిరోజున ఈ సినిమా సాధించిన వసూళ్లు కేవలం 2.97 కోట్లు మాత్రమేనంటూ తేల్చిచెప్పడంతో నిర్మాతల మధ్య వివాదం మొదలైంది. మరో వైపున .. రికార్డుల కోసం ఇలా దిగజారతారా? అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది.