'జబర్దస్త్' షో ను మాత్రం వదిలేది లేదు: నాగబాబు
- 'జబర్దస్త్' అంటే నాకెంతో ఇష్టం
- నాకు ఉపశమనం కలిగించే షో అది
- ఎంపీగా గెలిచినా 'జబర్దస్త్' చేస్తూనే వుంటాను
ఈ విషయంపై ఆయన స్పందిస్తూ .. 'జబర్దస్త్' అంటే నాకు చాలా ఇష్టం .. ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి అది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలకి నాలుగు రోజులు మాత్రమే షూటింగు ఉంటుంది. ఆ నాలుగు రోజులు ఎలాగో అలా నేను సర్దుబాటు చేసుకుంటాను. ఒకవేళ ఎంపీగా గెలిచినా ఈ షో చేయడం మానుకోను .. న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే ఉంటాను. రాజకీయ రంగంలో ఒకవైపున పదవులు నిర్వహిస్తూనే .. మరో వైపున టీవీ షోలకి న్యాయనిర్ణేతలుగా పనిచేసిన వాళ్లు చాలామందే వున్నారు" అని చెప్పుకొచ్చారు.