'సైరా' విషయంలో చరణ్ .. సురేందర్ రెడ్డి అలా చేస్తున్నారట
- షూటింగు దశలో 'సైరా'
- అనవసర సన్నివేశాల తొలగింపు
- ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల
షెడ్యూల్ .. షెడ్యూల్ కి మధ్య ఈ విషయంపైనే ఈ ఇద్దరూ దృష్టి పెడుతున్నారట. ఈ విధంగా చేయడం వలన అనవసరమైన ఖర్చు పెరగకుండా ఉంటుందనీ, సినిమా నిడివిని పెంచుతూ వెళ్లి చివర్లో తగ్గించే పని పెట్టుకోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అమితాబ్ .. జగపతిబాబు .. సుదీప్ .. విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.