ఎన్నికల ఎఫెక్ట్.. హైదరాబాద్ లో రూ.2.4 కోట్లను పట్టుకున్న పోలీసులు!
- నగరంలోని లంగర్ హౌస్ లో ఘటన
- ఈరోజు సోదాలు నిర్వహించిన అధికారులు
- కారు జప్తు, ఆరుగురు నిందితుల అరెస్ట్
దీంతో కారులో దాచిన రూ.2.4 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో వెళుతున్న ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు కారును సీజ్ చేశారు. ఈ నగదును ఎవరు పంపారు? ఎవరికి అందించేందుకు తీసుకెళుతున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.