అమితాబ్ సరసన రమ్యకృష్ణ
- తమిళ సినిమాలో తొలిసారిగా అమితాబ్
- కీలకమైన పాత్రలో ఎస్.జె. సూర్య
- కీలక సన్నివేశాల చిత్రీకరణ
ప్రస్తుతం కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నటుడు .. దర్శకుడు ఎస్.జె. సూర్య ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ సరసన రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నారేది తాజా సమాచారం. కథాపరంగా ఈ పాత్రకి ఎంతో ప్రాధాన్యత వుంటుందట. అందువల్లనే రమ్యకృష్ణను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.