పెళ్లి తరువాత షూటింగుకి హాజరైన సాయేషా సైగల్
- తమిళంలో పలకరించిన విజయాలు
- అక్కడి యూత్ లో మంచి క్రేజ్
- కన్నడలో తొలి అవకాశం
పెళ్లి కారణంగా విరామం తీసుకున్న ఆమె, తాజాగా మళ్లీ షూటింగుకి హాజరైంది. తొలిసారిగా కన్నడలో ఆమె పునీత్ రాజ్ కుమార్ సరసన 'యువరత్న' సినిమాలో నటిస్తోంది. బెంగుళూరులో జరుగుతోన్న షూటింగులో ఆమె జాయిన్ అయింది. ఇక తమిళంలో ఆమె 'కాప్పన్' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె భర్త 'ఆర్య' కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉండటం విశేషం. తమిళంతోపాటు కన్నడలోను సాయేషా బిజీ అవుతుందేమో చూడాలి.