వాయిదా పడనున్న 'డియర్ కామ్రేడ్'?
- నాలుగు భాషల్లో 'డియర్ కామ్రేడ్'
- అదే రోజున థియేటర్లకు 'ఎన్జీకే'
- 'డియర్ కామ్రేడ్' జూన్ 6కి వెళ్లే ఛాన్స్
అయితే అదే రోజున సూర్య హీరోగా 'ఎన్జీకే' సినిమా థియేటర్లకు రానుంది. తాజాగా ఈ సినిమా నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోవడం 'డియర్ కామ్రేడ్'కి ఇబ్బందిగా మారింది. తెలుగు .. తమిళ భాషల్లో సూర్య మూవీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండటంతో, రంజాన్ పర్వదినం సందర్భంగా 'డియర్ కామ్రేడ్' ను జూన్ 6వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది.