నామినేషన్ వేయడానికి ముందే సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ పై కేసు నమోదు
- రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం
- ప్రసంగాన్ని రికార్డుచేసి ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అందజేత
- నామినేషన్ దాఖలు చేసిన విలక్షణ నటుడు
వివరాల్లోకి వెళితే...మార్చి 12వ తేదీన మహాత్మాగాంధీ రోడ్డులో మీడియా, భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించి బహిరంగ చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రకాశ్‌రాజ్ కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగాన్ని కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి ఫ్లయింగ్ స్క్వాడ్‌కు షేర్ చేశారు. అధికారుల ఫిర్యాదుతో కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు.