పవన్ కల్యాణ్ కు ఝులక్.. జనసేనకు రాజీనామా చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త!
- ప్రత్తిపాడు సమన్వయకర్తగా ఉన్న నేత
- టికెట్ ఇచ్చేందుకు నో చెప్పిన పవన్ కల్యాణ్
- అనుచరులతో కలిసి టీడీపీలో చేరిన సాయికుమార్
దీంతో ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు వెంటనే రంగంలోకి దిగారు. టీడీపీలో చేరితే తగిన గౌరవంతో పాటు పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల హామీలపై సంతృప్తి చెందిన సాయికుమార్ ఈరోజు ఉదయం 2,000 మంది అనుచరులు, మద్దతుదారులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ ఏడాది జనవరి 23న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో కలిసి సాయికుమార్ జనసేనలో చేరారు. కాగా, ప్రత్తిపాడు స్థానానికి అభ్యర్థిని జనసేన ఇంకా ఖరారు చేయలేదు.