జనసేనలోకి మెగాబ్రదర్ నాగబాబు.. నరసాపురం లోక్ సభ సీటును కేటాయించిన పవన్ కల్యాణ్!
- మరికాసేపట్లో నాగబాబు చేరిక
- ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటన
- జేడీకి విశాఖ సీటు ఇచ్చిన పవన్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఇప్పటికే జనసేన విశాఖ లోక్ సభ స్థానాన్ని కేటాయించింది. అలాగే భీమిలి నుంచి పంచకర్ల సందీప్, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి (బాబు), పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం నుంచి టి.సి. వరుణ్ పోటీలో ఉంటారని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.