యాక్షన్ కామెడీతో రంగంలోకి గోపీచంద్
- యాక్షన్ కామెడీతో గోపీచంద్
- దర్శకుడిగా సంపత్ నంది
- వచ్చేనెల నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు
ఈ నేపథ్యంలోనే దర్శకుడు సంపత్ నంది ఆయనకి ఒక కథను వినిపించడం, కామెడీతో కూడిన ఎంటర్టైనర్ కావడంతో ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. వచ్చేనెల నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయని అంటున్నారు. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మూవీ 'గౌతమ్ నంద' పరాజయం పాలైంది. అయినా యాక్షన్ కామెడీపై నమ్మకంతో ఈ ఇద్దరూ మళ్లీ రంగంలోకి దిగుతున్నట్టుగా సమాచారం. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.