విజయ్ దేవరకొండ మూవీలో నయనతార?
- తమిళ సినిమాలో విజయ్ దేవరకొండ
- యువ దర్శకుడి పరిచయం
- తెలుగులోను రిలీజ్ చేసే ఆలోచన
ఈ సినిమాలో నయనతార చేయనుందనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. కథ ..పాత్ర నచ్చితే యువ కథానాయకుల సరసన నటించడానికి నయనతార ఎంతమాత్రం వెనుకాడదు. తమిళ .. తెలుగు భాషల్లో రూపొందే ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించనుందా?.. లేదంటే కీలకమైన పాత్రలో కనిపించనుందా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.