దసరా పండుగపైనే దృష్టిపెట్టిన 'డిస్కోరాజా'
- వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ
- తదుపరి ప్రాజెక్టు సంతోష్ శ్రీనివాస్ తో
- విజయ్ హిట్ మూవీ 'తెరి'కి రీమేక్
ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రవితేజ ఎప్పుడు వస్తాడా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. రవితేజ మాత్రం దసరాకి థియేటర్లకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమాను దసరాకి రంగంలోకి దింపాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోని ప్రాజెక్టును కూడా రవితేజ పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. తమిళంలో హిట్ కొట్టిన విజయ్ 'తెరి'కి ఇది రీమేక్.