దిల్ రాజు బ్యానర్లో మరో రెండు సినిమాలు చేయనున్న అనిల్ రావిపూడి?
- అనిల్ రావిపూడితో వరుస సినిమాలు
- దిల్ రాజుకు భారీ లాభాలు
- అనిల్ రావిపూడిపై మరింతగా పెరిగిన నమ్మకం
ఈ సినిమా ఒక రేంజ్ లో భారీ వసూళ్లను తీసుకురావడంతో, మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి చేయనున్న సినిమా కోసం కూడా తానే నిర్మాతగా మారిపోయాడు. ఇక ఈ సినిమానే కాకుండా తన బ్యానర్లో మరో రెండు సినిమాలు చేసేలా అనిల్ రావిపూడితో దిల్ రాజు ఒప్పందం చేసుకున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం వుంది.