శ్రీకాకుళం జిల్లాలో బరిలో నిలిచే టీడీపీ అభ్యర్థులు వీరే!
- అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు
- కొన్ని నియోజకవర్గాలు మినహా అభ్యర్థుల ఖరారు
- మిగిలిన నియోజకవర్గాలపై కసరత్తు
శ్రీకాకుళం పార్లమెంటుకు.. రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం.. బెందళం అశోక్, టెక్కలి.. అచ్చెన్నాయుడు, పలాస.. గౌతు శిరీష, నరసన్నపేట.. బొగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం.. గుండా లక్ష్మీదేవి, ఆముదాలవలస.. కూన రవికుమార్‌లను చంద్రబాబు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాలపై కూడా కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.