హన్సిక హారర్ మూవీలో శింబు గెస్ట్ రోల్
- హన్సిక ప్రధానపాత్రధారిగా 'మహా'
- కెరియర్లో 50వ సినిమా
- హారర్ నేపథ్యంలో సాగే కథ
అయితే గతంలో శింబు .. హన్సిక మధ్య ప్రేమవ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. వీళ్ల ప్రేమ .. పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. అప్పటి నుంచి ఇద్దరూ ఎవరి దారి వారిదన్నట్టుగానే వుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హన్సిక సినిమా చేయడానికి శింబు అంగీకరించడం ఆశ్చర్యం .. ఆమె అభ్యంతరాన్ని వ్యక్తం చేయకపోవడం విశేషం.