బైక్ రేసింగ్ ప్రాక్టీస్ లో విజయ్ దేవరకొండ
- విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్'
- తదుపరి సినిమా క్రాంతి మాధవ్ తో
- లైన్లో తమిళ దర్శకుడు ఆనంద్
ఇందుకోసం ఆయన కొన్ని రోజులుగా తమిళనాడులో వున్న ఓ రేసింగ్ ట్రాక్ పై చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఢిల్లీలోని ఒక రేస్ ట్రాక్ పై ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈలోగా విజయ్ దేవరకొండ తన ప్రాక్టీస్ ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ సినిమా షూటింగు ఎప్పుడు మొదలవుతుంది? కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారు? ప్రతినాయకుడిగా ఎవరు చేయనున్నారు? వంటి విషయాలు త్వరలో తెలియనున్నాయి.